7, జూన్ 2012, గురువారం

నవ్వకండి ఇది చదివి.

నవ్వకండి ఇది చదివి.                నాకు తోచిన విధంగా  చేసాను మరి.
సంసారం కదా. ఆ మాత్రం పొదుపుగా , తెలివిగా , ఆలోచన గా  వుండాలనీ , ఇంకా గడుసుగా కూడా వుండాలనీ "మావిడాకులు"   సినిమాలో ఆమని చెప్పింది.   పాటించాను.
మీకు స్టవ్ రిపేర్ ఎలా చేయాలో చెబుతాను అన్నాను కదా. మీ స్టవ్ లు  అన్ని బాగా వున్నాయేమో మరి గుడ్.
బాగా లేనివారికి,,,,,,,,
బర్నర్స్ సరిగ్గా లేక విసిగిస్తుంటే  నేను మాత్రం ఇలా చేసాను. మాకు సైకిల్ కి గాలి కొట్టే పంప్ ఇంట్లో వుంది. దాన్ని స్టవ్ కి అటాచ్ చేసి పంపింగ్ చేసాను. క్లీన్ ఐ పోయాక స్టవ్ ఆన్ చేస్తే చాలా బాగా వెలిగింది. మీరూ అలాగే చేయండి.

బై

8 కామెంట్‌లు:

  1. Hai.. sameeraa gaaru Baagunnaaraa!? chaalaa rojula tarvaata kanipinchaaru. santosham.

    meeru cheppina vishayam baagundi. Thank you!!

    రిప్లయితొలగించండి
  2. సమీర గారు! మీరు చిప్పిన విషయాలు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ ధన్యవాదాలండీ. ఏదో నాకు తోచి, చేసింది వ్రాసాను. మీకు నచ్చింది. థాంక్స్ అండీ.

    రిప్లయితొలగించండి
  4. ఇంకా నయం. "మీరు బ్లాగ్ రాయడం మానేయకండి" అంటే ఏమంటారో!

    "సారీ అండీ నేను మానేస్తాను అంటారా?".............

    థాంక్స్ ఫర్ యువర్ కామెంట్!

    రిప్లయితొలగించండి
  5. అలాంటి బెదిరింపులు మీకే సొంతం
    గుర్తుందా..?

    రిప్లయితొలగించండి
  6. ఎప్పుడో నా బ్లాగులో మీరు వ్రాసిన కామెంట్ ఆధారంగా మీ బ్లాగు లోకి వచ్చాను. చాలా చక్కగా నిత్య సత్యాలు వ్రాసారు తల్లి.జూన్ తరువాత మళ్ళీ పోస్ట్ లేదు ఎందుకని?మీరు వ్రాసే విషయాలు తెలిసినవి లానే వున్నాయి..గమ్మత్తుగా ఆ సాంతం చదేలా చేస్తున్నాయి.నాకైతే ఈ కధలు,కవితలు వ్రాయడం అస్సలు రాదు సోదరి.. మెచ్చుకోవడం కూడా రాదని నా కామెంట్ చూస్తే నాకు అర్ధం అయింది. ప్రతాప్

    రిప్లయితొలగించండి