9, ఆగస్టు 2013, శుక్రవారం

****************************************************నా ప్రయత్నం


జీవనజ్యోతి  సినిమా లోని  సుశీల గారు పాడిన పాటని పాడినాను.  
ఎలా వుంది?..............   ప్రయత్నం చేశాను 


 

ఈ  పాట నాకు చాలా ఇష్టం. ట్రాక్ ఉపయోగించి మొదటిసారి పాడినాను.